News

Voter ID Card: బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హాకు రెండు ఓటర్ కార్డులు ఉన్నాయని తెలిసింది. ఎన్నికల సంఘం నోటీసులు పంపి వివరణ కోరింది.
Indian Railways: రైల్వే వెయిటింగ్ టికెట్‌పై ప్రయాణం కేవలం జనరల్ కోచ్‌లో మాత్రమే అనుమతిస్తుంది. ఇతర కోచ్‌లలో జరిమానా విధిస్తారు. కన్ఫర్మ్ సీటు హక్కు లేదు, ఖాళీ సీటు దొరికితేనే కూర్చోవాలి.